Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                

1642 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంఘటనలు

మార్చు
  • మే 1: చార్లెస్ I, ఈ తేదీ నుండి మంజూరు చేసిన గౌరవాలను పార్లమెంటు రద్దు చేసింది .
  • మే 17: విల్లే-మేరీ (అదే ఆ తరువాత మాంట్రియల్ నగరం అయింది) శాశ్వత స్థావరంగా స్థాపించబడింది.
  • ఆగష్టు 22: చార్లెస్ I రాజు తన సొంత పార్లమెంటుపై యుద్ధాన్ని ప్రకటించాడు.
  • సెప్టెంబర్ 2: లండన్ థియేటర్లను మూసివేయాలని పార్లమెంటు ఆదేశించింది. దీంతో ఇంగ్లీష్ పునరుజ్జీవన థియేటర్ శకం ముగిసినట్లైంది.
  • సెప్టెంబర్ 6: థియేటర్లలోని అన్ని రంగస్థల నాటకాలను ఇంగ్లాండ్ లాంగ్ పార్లమెంట్ అణిచివేసింది.
  • నవంబర్ 24: వాన్ డైమెన్స్ ల్యాండ్ (తరువాత అదే టాస్మానియా అయింది) కనుగొన్న మొట్టమొదటి యూరోపియన్ అబెల్ టాస్మాన్ .
  • డిసెంబర్ 13: న్యూజిలాండ్‌ను చూసిన మొదటి యూరోపియన్ యూరోపియన్ అబెల్ టాస్మాన్ .
  • తేదీ తెలియనివి
    • డచ్ తైవాన్ నుండి స్పెయిన్ను తరిమేసింది .
    • రెంబ్రాండ్ట్ తన పెయింటింగ్ ది నైట్ వాచ్ను పూర్తి చేశాడు.
    • 1642 పసుపు నది వరద : లి జిచెంగ్ యొక్క పెద్ద తిరుగుబాటు దళం ముట్టడిని విచ్ఛిన్నం చెయ్యడానికి చైనాలోని మింగ్ రాజవంశం సైన్యం ఉద్దేశపూర్వకంగా పసుపు నది ఆనకట్టలను డైక్‌లనూ విచ్ఛిన్నం చేసింది.

జననాలు

మార్చు

మరణాలు

మార్చు
 
గెలీలియో
  • గెలీలియో గెలీలి ఇటలీకు చెందిన భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త.
"https://te.wikipedia.org/w/index.php?title=1642&oldid=3026614" నుండి వెలికితీశారు