plan
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, ( the English word plan is commonly used ) ప్లాను, యోచన, యుక్తి, యేర్పాటు, నమూనా, పద్ధతి, చట్టము.
- of a house or town వొక యిల్లుగాని వూరుగానివ్రాసి వుండే వైఖరి.
- they came into his plan వాడి యుక్తిని వొప్పినారు.
క్రియ, విశేషణం, ఆలోచించుట, యోచించుట, యుక్తిచేసుట, యత్నము చేసుట.
- he planned the house ఆ యింటికి ప్లాను వ్రాసినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).