చిదంబరం లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
చిదంబరం లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తమిళనాడు |
కాల మండలం | UTC+05:30 |
అక్షాంశ రేఖాంశాలు | 11°24′0″N 79°42′0″E |
చిదంబరం లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కడలూర్, అరియాలూర్, పెరంబలూర్ జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ |
---|---|---|---|---|
148 | కున్నం | జనరల్ | పెరంబలూరు | డీఎంకే |
149 | అరియలూర్ | జనరల్ | అరియలూర్ | డీఎంకే |
150 | జయకొండం | జనరల్ | అరియలూర్ | డీఎంకే |
157 | భువనగిరి | జనరల్ | కడలూరు | ఏఐఏడీఎంకే |
158 | చిదంబరం | జనరల్ | కడలూరు | ఏఐఏడీఎంకే |
159 | కట్టుమన్నార్కోయిల్ | ఎస్సీ | కడలూరు | విదుతలై చిరుతైగల్ కట్చి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
సంవత్సరం | గెలిచిన అభ్యర్థి | పార్టీ |
---|---|---|
1957 | ఆర్. కంగసబాయి పిళ్లై & ఎలయపెరుమాళ్ | కాంగ్రెస్ |
1962[1] | ఆర్. కనగసబాయి పిళ్లై | కాంగ్రెస్ |
1967 | వి. మాయవన్ | డీఎంకే |
1971[2] | వి. మాయవన్ | డీఎంకే |
1977 | ఎ. మురుగేషన్ | ఏఐఏడీఎంకే |
1980 | పి.కులందైవేలు | డీఎంకే |
1984 | పి. వల్లాల్పెరుమాన్ | కాంగ్రెస్ |
1989 | పి. వల్లాల్పెరుమాన్ | కాంగ్రెస్ |
1991 | పి. వల్లాల్పెరుమాన్ | కాంగ్రెస్ |
1996 | వి.గణేశన్ | డీఎంకే |
1998 | దళితుడు ఎళిల్మలై | పట్టాలి మక్కల్ కట్చి |
1999[3] | ఇ.పొన్నుస్వామి | పట్టాలి మక్కల్ కట్చి |
2004[4] | ఇ.పొన్నుస్వామి | పట్టాలి మక్కల్ కట్చి |
2009 | తోల్. తిరుమావళవన్ | విదుతలై చిరుతైగల్ కట్చి |
2014 | ఎం. చంద్రకాశి | ఏఐఏడీఎంకే |
2019 [5] | థోల్ తిరుమవల్వన్ [6] | విదుతలై చిరుతైగల్ కట్చి |
మూలాలు
- ↑ "Key highlights of the general elections 1962 to the Third Lok Sabha" (PDF). Election Commission of India. p. 49. Retrieved 16 April 2011.
- ↑ "Key highlights of the general elections 1977 to the Sixth Lok Sabha" (PDF). Election Commission of India. p. 80. Retrieved 16 April 2011.
- ↑ "Key highlights of the general elections 1999 to the Thirteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 85. Retrieved 16 April 2011.
- ↑ "Key highlights of the general elections 2004 to the Fourteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 94. Retrieved 16 April 2011.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.