fritter
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, తునకలు చేయట, బద్దలుచేయుట.
- he fritters awayhis time వాడు యిట్లా కొంచెము అట్లా కొంచెము వృధాగా ప్రొద్దుపుచ్చుతాడు.
- he frittered away his money వాడు రూకలను వృధాగా శలవుచేసినాడు.
- he has frittered away the text ఆ మూలము యొక్క నిజమైన అర్థమునుపాడుచేసినాడు.
నామవాచకం, s, తునక, ముక్క,బద్ద.
- a plantain fritter పేల్చిన అరిటిపండుబద్ద.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).