heathen
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, (Gentile) అన్యమత సంబంధమైన.
- Savage,rapacious, cruel (Johnson) క్రూరుడైన, నిర్దయాత్మకుడైన, నిష్కంటకుడైన,మూర్ఖమైన, అసభ్యమైన.
- These are heathen (that is, abominable,) customsఇవి వట్టి దురాచారములు.
- Dz. says "దేవీ దేవ పూజాకారీ, పుత్తళారాధక, అసత్యమతావలంబి ; సత్యశాస్త్రాజ్ఞాత, అసభ్యః. "
నామవాచకం, s, అసభ్యుడు, క్రూరుడు.
- He is a good man but his brother is a perfect heathen వాడు యోగ్యుడేకాని వాని తమ్ముడు వట్టి అసభ్యుడు, వట్టి పశువు.
- The Brahmins look upon the English as heathens బ్రాహ్మణులు ఇంగ్లిషు వాండ్లను క్రూరులంటారు.
- a foreigner అన్యదేశస్థుడు.
- one of another creed అన్యమతస్థుడు.
- The word is strictly applied to all who are not Christians nor Jews nor Mahomedans.
- The words అజ్ఞాని, చండాలుడు, మ్లేచ్ఛుడు, పాషండుడు.
- are used by various translators : these are words of reproach : whereas Heathen is merely a word of distinction.
- The word అజ్ఞాని "Ignorant" is absurd : many of the Heathen being celebrated for learning.
- Compare notes on Gentile and Heretic.
- Dz. says దేవీదేవ పూజకుడు, పుత్తళారాధకుడు, సత్యేష్వరోక్త ధర్మశాస్త్ర విహీనుడు, యహూది ఖ్రిస్తియను మతావలంబికానివాడు. In Matt.XVIII. A "heathen man and a publican," దేవార్చకచండాలయోః A+ B+ అజ్ఞాని and ఆయక్కాన్రె F+ R+ అన్య దేశీయః and కరశోధకః C+ అన్యజనాంగమైన వాడు and సుంకరి. P+ అన్యః and సుంకరి. H+. In psalm 2.
- అన్యదేశీయః D+ A+ అన్యజనులు H+.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).