Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

race

విక్షనరీ నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, ( Lineage or family ) వంశము, సంతతి.

  • or sons సంతానము.
  • tohim and all his race వాడికిన్ని వాడి బిడ్డలకున్ను.
  • the human race or peopleమనుష్యులు.
  • the kings of the solar race సూర్య వంశపు రాజులు.
  • those of theroyal race రాజ వంశస్థులు, రాజకులస్థులు.
  • A man of illustrious race కులీనుడు, సత్కులప్రసూతుడు.
  • a race of beggars బిచ్చగాండ్ల గుంపు, బికారి గుంపు.
  • or running matchపందెము.
  • a horse race గుర్రపు పందెము.
  • boat race పడవల పందెము.
  • foot race పందెము వేసుకొని పరుగెత్తడము.
  • they ran a race పందెము వేసికొని పరుగెత్తినారు.
  • a race horseపందెపు గుర్రము.
  • progress or course గతి.
  • the race of life ఆయుష్క్రమము.
  • he finished his race వాని ఆయుస్సు తీరినది.
  • the sea was running at a great raceసముద్రము మహా వడిగా పారుతూ వుండెను. (See Johnson No.8,9) A race ofginger అల్లపు కొమ్ము సొంటి కొమ్ము.

క్రియ, నామవాచకం, పందెము వేసుకొని పరుగెత్తుట. క్రియ, విశేషణం, పందెములో పరుగెత్తించుట.

  • they raced their horses పందెమువేసుకొని గుర్రములను పరుగెత్తించినారు.
  • he raced his boat against mine వాడిపడవను నా పడవతో పందెమునకు విడిచినాడు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=race&oldid=941910" నుండి వెలికితీశారు