lion
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, సింహము.
- the ant lion చీమపులియనే పురుగు.
- wonderful thing, rarity, sight అతిశయము, చోద్యము, వింత.
- this Pagoda is quite a lion in our town మా వూరిలో వుండే యీ గుడి మహా వింత అయినది.
- the lions share మంచిది తాను వాత వేసుకొన్నాడు, మంచిది తాను అపహరించుకొన్నాడు. పంచతంత్రకథలో సింహమున్ను యింకా కొన్ని మృగములున్ను వేటకు పోయినంతట ఆ వేట లో చిక్కిన లేడిని ముప్పాతిక పాలు తానెత్తుకొని పాతిక పాలు కడమ మృగము లకు యిచ్చినందున దీన్ని lions share అంటారు, అనగా యజమానాంశము.
- The Governor General has been our lion for the last week గవనరు జమలువారు వచ్చిప్రవేశించిన వారందినములుగా ఆయనను అందరున్ను చోద్యముగా చూస్తున్నారు, దొరకనిదిదొరికినట్టు చూస్తున్నారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).