1938
1938 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1935 1936 1937 - 1938 - 1939 1940 1941 |
దశాబ్దాలు: | 1910లు 1920లు - 1930లు - 1940లు 1950లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- మే 26 - దేనా బ్యాంకు స్థాపించబడినది.
- జూన్ 4: మూడవ ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఫ్రాన్సులో ప్రారంభమయ్యాయి.
జననాలు
- ఫిబ్రవరి 4: కథక్ కళాకారుడు బిర్జూ మహరాజ్.
- జనవరి 14 - ఇందిరా నాథ్ ప్రముఖ వైద్యురాలు.
- ఫిబ్రవరి 25: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఫరూక్ ఇంజనీర్.
- ఏప్రిల్ 8: ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫి అన్నన్.
- ఏప్రిల్ 18 - అత్తిలి కృష్ణారావు ప్రముఖ వీధి నాటక ప్రముఖులు. [మ.1998]
- ఏప్రిల్ 21 - జ్వాలాముఖి విరసం సభ్యుడు, ప్రముఖ రచయిత, కవి, నాస్తికుడు
- అక్టోబరు 20: ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు.
- అక్టోబరు 30 - ఆచార్య ఎక్కిరాల భరద్వాజ ఒక ఆధ్యాత్మిక గురువు, రచయిత. [మ.1898]
మరణాలు
- జనవరి 16: కోడి రామమూర్తి, ప్రముఖ మల్ల వీరుడు, కలియుగ భీముడు బిరుదు పొందాడు.
- మార్చి 2: వడ్డాది సుబ్బారాయుడు, తొలి తెలుగు నాటకకర్త. (జ.1854)
- ఏప్రిల్ 11: కాశీనాధుని నాగేశ్వరరావు,
- ఏప్రిల్ 21: ముహమ్మద్ ఇక్బాల్, ఉర్దూ మరియు పారశీ భాషలలో ప్రముఖ కవి.
- జూన్ 8: బారు రాజారావు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, అఖిల భారత జాతీయ కాంగ్రేసు కార్యాలయ కార్యదర్శి. (జ.1888)
- నవంబరు 27: నాదెళ్ళ పురుషోత్తమ కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు. (జ.1863)