1938
1938 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1935 1936 1937 - 1938 - 1939 1940 1941 |
దశాబ్దాలు: | 1910లు 1920లు - 1930లు - 1940లు 1950లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- మే 26 - దేనా బ్యాంకు స్థాపించబడినది.
- జూన్ 4: మూడవ ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఫ్రాన్సులో ప్రారంభమయ్యాయి.
జననాలు
- ఫిబ్రవరి 4: కథక్ కళాకారుడు బిర్జూ మహరాజ్.
- ఫిబ్రవరి 25: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఫరూక్ ఇంజనీర్.
- ఏప్రిల్ 8: ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫి అన్నన్.
- అక్టోబరు 20: ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు.
మరణాలు
- జనవరి 16: ప్రముఖ మల్ల వీరుడు, కలియుగ భీముడు బిరుదు పొందిన కోడి రామమూర్తి
- ఏప్రిల్ 21: ముహమ్మద్ ఇక్బాల్ ఉర్దూ మరియు పారశీ భాషలలో ప్రముఖ కవి.