1873
స్వరూపం
1873 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1870 1871 1872 - 1873 - 1874 1875 1876 |
దశాబ్దాలు: | 1850లు 1860లు - 1870లు - 1880లు 1890లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- సెప్టెంబరు 24: సత్య శోధక సమాజ స్థాపన
- భారతీయ తపాలా వ్యవస్థ అసం సర్కిల్ ఏర్పాటైంది
- రాజా రవివర్మ చిత్రానికి వియన్నా చిత్ర ప్రదర్శనలో బహుమతి వచ్చింది
- కందుకూరి వీరేశలింగం రచించిన "నీతికథామంజరి" ప్రచురితం
జననాలు
[మార్చు]- ఏప్రిల్ 25: వాల్టర్ డి లా మెర్, బ్రిటిషు కవి, రచయిత, బాల సాహితీవేత్త, హారర్ కథా రచయిత
- జూన్ 26: గౌహార్ జాన్, భారతీయ సంగీత విద్వాంసురాలు, నాట్య కళాకారిణి.
- ఆగష్టు 26: లీ డి ఫారెస్ట్, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్' ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త. (మ.1961)
- అక్టోబరు 23: విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (మ.1975)
- శివరాజు సుబ్బమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు
- వేమవరపు రామదాసు న్యాయవాది, సహకారోద్యమ నేత
- చాపేకర్ సోదరుల్లో రెండవవాడైన బాలకృష్ణ హరి చాపేకర్
మరణాలు
[మార్చు]- మే 11: మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి: తెలుగు కవి, పండితుడు.
- జూన్ 29: మైఖేల్ మధుసూదన్ దత్, బెంగాలీ కవి, నాటక రచయిత.
- మతుకుమల్లి నృసింహకవి, కవి.