కళ్యాణ్ రామ్
(నందమూరి కళ్యాణ్‌రాం నుండి దారిమార్పు చెందింది)
నందమూరి కళ్యాణ్ రామ్ | |
జన్మ నామం | నందమూరి కళ్యాణ్ రామ్ |
జననం | |
ఇతర పేర్లు | ఎన్.కె.ఆర్, ఎనర్జిటిక్ స్టార్ |
క్రియాశీలక సంవత్సరాలు | 2003 నుండి ఇప్పటివరకు |
భార్య/భర్త | స్వాతి[1] |
పిల్లలు | శౌర్య రామ్,తారకఅద్వతి |
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రముఖ తెలుగు నటుడు. ఇతను ఎన్. టి. రామారావు మనవడు, నందమూరి హరికృష్ణ కుమారుడు. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ సంస్థని స్థాపించి నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించాడు. బాల నటుడిగా కూడా పలు చిత్రాలలో నటించాడు.
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చిత్రం | పాత్ర | నటుడు | నిర్మాత | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|
1989 | బాలగోపాలుడు | రాజ | బాలనటుడు | ||
2003 | తొలిచూపులోనే | రాజు | కథానాయకుడు | ||
అభిమన్యు | అభిమన్యు | కథానాయకుడు | |||
2005 | అతనొక్కడే | రామ్ | కథానాయకుడు/ నిర్మాత | ||
2006 | అసాధ్యుడు | పార్ధు | కథానాయకుడు | ||
2007 | విజయదశమి | శివకాశి | కథానాయకుడు | ||
లక్ష్మీ కళ్యాణం | రాము | కథానాయకుడు | |||
2008 | హరే రామ్ | రామ్, హరి | కథానాయకుడు/ నిర్మాత | ||
2009 | జయీభవ | రామ్ | కథానాయకుడు/ నిర్మాత | ||
2010 | కళ్యాణ్ రామ్ కత్తి | రామ కృష్ణ | కథానాయకుడు/ నిర్మాత | ||
2013 | ఓం 3D | అర్జున్ | కథానాయకుడు/ నిర్మాత | ||
2015 | పటాస్ | కళ్యాణ్ | కథానాయకుడు/ నిర్మాత | ||
కిక్ 2 | నిర్మాత | ||||
షేర్ (సినిమా) | గౌతం | కథానాయకుడు | |||
2016 | ఇజం | సత్య మార్తాండ్
/కళ్యాణ్ రామ్ |
కథానాయకుడు/నిర్మాత | ||
2017 | జై లవకుశ | ||||
2018 | ఎమ్‌ఎల్‌ఏ | కళ్యాణ్ | కథానాయకుడు | ||
నా నువ్వే | వరుణ్ | ||||
ఎన్.కే.ఆర్ 16 | |||||
2020 | ఎంత మంచివాడవురా![2][3] | కథానాయకుడు | |||
2022 | బింబిసారా | బింబిసారా దేవా దుత్త |
[4] | ||
2023 | అమిగోస్ | మైఖేల్ సిద్ధార్థ్ మంజునాథ్ |
|||
డెవిల్ [5] | [6] |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (8 August 2022). "హీరో కల్యాణ్ రామ్ భార్య బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?". Archived from the original on 2022-08-08. Retrieved 8 August 2022.
- ↑ సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
- ↑ ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడవురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
- ↑ Vyas (2021-09-22). "Bimbisara to head for a release during Diwali!". The Hans India.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Kalyan Ram is British secret agent డెవిల్ సినిమా కథ, రివ్యూ అండ్ రేటింగ్". Telugu Action. 2023-12-28.
- ↑ "Kalyan Ram is British secret agent in director Naveen Medaram's pan-Indian period film 'Devil'". The Hindu. Special Correspondent. 2021-07-06. ISSN 0971-751X.
{{cite news}}
: CS1 maint: others (link)
నందమూరి వంశవృక్షం
[మార్చు]ntr 1:nandamuri harikrishna 2: nandamuri siva krishna 3: nandamuri bala krishna 4: nandamuri rama krishna