పందికొక్కు
స్వరూపం
పందికొక్కులు | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Infraclass: | |
Order: | Peramelemorphia
(in part) |
Families and Genera | |
పందికొక్కు (ఆంగ్లం Bandicoot) మార్సుపీలియాకు చెందిన క్షీరదము.
పందికొక్కులు వాగుడుకాయలు
[మార్చు]ప్రయిరీ డాగ్స్ అనే ఒక రకమైన పందికొక్కులు వాగుడుకాయలని జంతుకుటుంబంలోకల్లా చక్కని భాషను ఉపయోగిస్తున్నాయని గమనించారు. ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే ఈ పందికొక్కులు ఆ యా ప్రదేశాలను కాలనీలుగా మార్చుకుని నివసిస్తాయని శత్రువును గమనించినప్పుడు మిగిలిన వాటిని ఇవి హెచ్చరిస్తాయని ఒక్కో శత్రువుకు ఒక్కో విధంగా ఈ హెచ్చరిక ఉంటుందట. (ఆంధ్రజ్యోతి 1.2.2010) పంది కొక్కులు నగరాల్లో చాల ఎక్కువగా వుంటాయి. డ్రైనేజి లలో నివాసముండి డ్రైనేజి అధికంగానష్ట పరుస్తుంటాయి. అదే విదంగా పంట పొలాల్లో చేరి పంటలను నాశనం చేస్తుంటాయి. వీటి వలన సుమారు పది శాతం పంట నష్టమవుతుండని ఒక అంచనా.