బీరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బీరు ప్రపంచ చరిత్రలో అతి పురాతనమైన [1][2] ఆల్కహాల్ పానీయము, పానీయాలలో నీరు, తేనీరుల తర్వాత మూడవ స్థానంలో నిలుస్తుంది. [3]

చరిత్ర

[మార్చు]
Egyptian wooden model of beer making in ancient Egypt, Rosicrucian Egyptian Museum, San Jose, California

బీరు అతి పురాతన పానీయాలలో ఒకటి. బీరు గురించి లిఖితపూర్వకమైన ఆధారాలు క్రీ.పూ. 6000 సంవత్సరం నాటి పురాతన ఈజిప్టు, మెసపొటేమియా చరిత్రలలో లభ్యమవుతున్నాయి.[4] ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి శుక్రవారం అంతర్జాతీయ బీరు దినోత్సవంగా జరుపబడుతుంది.

మూలాలు

[మార్చు]
  1. Arnold, John P. Origin and History of Beer and Brewing: From Prehistoric Times to the Beginning of Brewing Science and Technology. ISBN 0966208412.
  2. "Volume of World Beer Production". European Beer Guide. Retrieved 2006-10-17.
  3. The Barbarian's Beverage: A History of Beer in Ancient Europe.
  4. "Beer". Britannica.com.
"https://te.wikipedia.org/w/index.php?title=బీరు&oldid=3898307" నుండి వెలికితీశారు