Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

బోను

వికీపీడియా నుండి
చిన్న జంతువులను, పక్షులకు వాడే బోను.
జూలో బంధించిన కోతి.


బోను అనగా జంతువులను లేదా వస్తువులను రక్షించడానికి ఉపయోగించే తీగలతో తయారుచేయబడిన పెట్టె. ఇంటిలోని చిలుక వంటి వాటికి ఉపయోగించే బోనుని పంజరం అంటాము. పెంపుడు జంతువులను జంతుప్రదర్శనశాలలో ప్రమాదకరమైన జంతువులను పెద్దపెద్ద బోనులలో తాళాలు వేసి బంధిస్తారు. మనుషులను బంధించే జైలు కూడా ఒక విధమైన బోనులాంటిదే.

పాత కాలంలో ఇనప పెట్టెలు లేనివారు. ఇంట్లోని ముఖ్యమైన సామానులు బోను పెట్టెలో ఉంచుకొని, తాళం వేశేవారు.

"https://te.wikipedia.org/w/index.php?title=బోను&oldid=2953829" నుండి వెలికితీశారు