Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

shell

విక్షనరీ నుండి
OctraBot (చర్చ | రచనలు) (Bot: Cleaning up old interwiki links) చేసిన 07:02, 25 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
(తేడా) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడా) | తరువాతి కూర్పు → (తేడా)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, the hard covering of any thing పెంకు, చిప్ప.

  • the shell of the cocoanut టెంకాయ బుర్ర, టెంకాయ చిప్ప.
  • the shell of the tamarind చింతగుల్ల.
  • a ladle formed of a cocoanut shell డోకిపిడత, అబక.
  • shell of certain seeds పొట్టు.
  • the shell of the tortoise తాబేలు పెంకు, చిప్ప.
  • the shell of an oyster ముత్యపుచిప్ప.
  • a bivalve shell కప్ప చిప్ప.
  • a shell used as a trumpet వూదే శంఖము.
  • a cowry, less than a farthing గవ్వ.
  • a large cowry బోకుగవ్వ.
  • egg shell గుడ్డు మీది పెంకు.
  • the shell of a snail &c.
  • నత్త యొక్క గుల్ల.
  • a live shell (cochlea viva)పురుగుగల గుల్ల.
  • shell or bomb బొంబాసు.
  • a live shell (bombshell) మందుకూరిన బొంబాసు గుండు.
  • in poetry, a lyre వీనె, తంబుర.
  • the house was burnt; nothing was left but the shell ఆ యిల్లు కాలి మొండి గోడలుగా నిలిచినది.

క్రియ, విశేషణం, ఒలుచుట, పొట్టుతీసుట.

  • to shell almonds బాదంగింజలనునలగగొట్టి పప్పుతిసుట they shelled the town all night రాత్రి అంతా ఆ వూరి మీద బొంబాసు గుండ్లను కాల్చినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=shell&oldid=944052" నుండి వెలికితీశారు