Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

గాడిద

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
గాడిద

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఇది అశ్వజాతికి చెందిన పెంపుడు జంతువు.దీనిని ఎక్కువగా బరువులు మోయడానికి ఉపయోగిస్తారు.భారతందేశంలో దీనిని చాకలి వాళ్ళు బట్టలు చాకిరేవుకి మోయడానికి ఉపయోగిస్తారు. కరభము

నానార్థాలు
  1. గార్ధభం.
  2. ఖరము.
  3. కరభము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

బరువైన లేక విసుగైన చాకిరిని గాడిద చాకిరి అనడం పరిపాటి.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]

Donkey గాడిద

"https://te.wiktionary.org/w/index.php?title=గాడిద&oldid=953675" నుండి వెలికితీశారు