రాత్రి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- రాత్రి నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒక దినము లొ విభాగము, సాయం సంధ్య వేళ నుండి పగలు వరకు, సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు ఉన్న కాలం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాపపదాలు
దేశ్య.
నిసి, మాపు, రాతిరి, రేయి, రేతిరి
సం. అంజనము, అంధిక, అవ్యదిషి, అసుర, అవసతి, ఇందుకాంత, ఉష, కలాపిని, కాళి, క్షణద, క్షణిని, [[క్షప, క్షమ, క్షాణి, క్షాణిని, ఘారి, ఘృతాచి, ఘోర, జ్యోతిష్మతి, చంద్రకాంత, చక్రభేదిని, తమస్వతి, తమస్విని, తమి, తారకిణి, తారాభూష, [[త్రియామ, దోష]], నక్కము, నిరాతప, నిశ, నిశీత్య, నిశీథము, నిశీథిని, నిషద్వరి, పయస్సు, పైశాచి, భౌతి, మాలతి, యామవతి, యామి, యామిక, యామిని, యామ్య, రక్షోజనని, రజని, రమ్య, వసతి, వాసతేయి, వాసుర, విభావరి, శతాక్షి, శత్వరి, శమని, శర్య, శర్వరి, శార్వరి, శ్యామ, సూచిని,
రేయి, రాత్రి [కళింగ మాండలికం] మాపు, మాపటిల [తెలంగాణ మాండలికం]
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు