Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

bear

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, ఉండుట, పడుట, సహించుట.

  • (in the sea language)పోవుట, వచ్చుట.
  • this tree does not bear యీచెట్టు కాయదు.
  • the ship bore north of us ఆ వాడ మాకు వుత్తరముగా వుండినది.
  • the ship bore towards us, or, bore down upon us ఆ వాడ మాకై రావడానకు ఆరంభించినది.
  • he bore up against these difficulties యీ కష్టము ల ను పడ్డాడు, సహించేనాడు.
  • this does not bearupon the subject యిది అంతా అందుకు సంబంధించదు.
  • the gun bore upon them ఆ ఫిరంగి వాండ్ల మీద పారడానికి వాటముగా వుండినది.

నామవాచకం, s, ఎలుగ్గొడ్డు, భల్లూకము.

క్రియ, విశేషణం, to carry కొంచపోవుట, మోసుకొనిపోవుట.

  • to support వహించుట, ధరించుట.
  • they bore him to prison వాణ్ని జయిలుకు తీసుకొనిపోయినారు.
  • I bore this message to him అతనికి నేను యీ సమాచారము తీసుకొని పోతిని.
  • they bore torches దివిటీలు పట్టినారు.
  • this car cannot bear the weight యీ బండి ఆబళువును తాళనేరదు.
  • he bore this name వాడిపేరు యిది.
  • he bore arms ఆయుధము లను ధరించినాడు.
  • to endure సహించుట, పడుట, తాళుట, నిభాయించుట.
  • I cannot bearhis conduct వాడినడతను నేను పడను వాడినడత నాకు సరిపడదు.
  • your brother will bear the brunt వచ్చేదాన్ని మీయన్న పడుకొనును.
  • You will bear the blame ఆ తప్పు నీకు వచ్చును.
  • If I fail to do this let mebear the blame దీన్ని నేను చేయక తప్పితే ఆ తప్పు నాది.
  • I cannot bearit దాన్ని నేను తాళను.
  • he bore the expense ఆ శెలవు ను తాను పడ్డాడు.
  • to bring forth a child కనుట, ఈనుట, పిల్లవేసుట.
  • the tree bore much fruit యీ చెట్టు బాగాపండింది.
  • bear this in mind దీన్ని మనుసులౌ పెట్టుమరిచిపోక.
  • he bears them hatred వాండ్ల మీద చలమును వహించి వున్నాడు.
  • he bears very good character మంచిపేరు యెత్తినాడు.
  • I can bear witness of that దానికి నేను సాక్షి, అది నేను యెరుగుదును.
  • he bore himself like a hero శూరుడై ప్రవర్తించినాడు.
  • this letter bears another date యీ జాబు లో వేరే తేది వున్నది.
  • his passion bore him away కోప పరవశుడైనాడు.
  • we will bear your company నీతో కూడ వస్తాము.
  • they bore him down or over-threw him వాణ్ని వోడకొట్టిరి.
  • this bears out his assertion యిందువల్ల వాడుచెప్పినది స్థిరమౌతున్నది.
  • this is borne out by two arguments యిందుకు రెండు వుదాహరణలు వున్నవి.
  • that bears no proportion to this అది యెక్కడ, యిది యెక్కడ.
  • he bears a resemblance to you వాడు నీ పోలికగా వున్నాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bear&oldid=924384" నుండి వెలికితీశారు