beautiful
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- beautiful weather మంచికాలము, హాయిగా వుండే కాలము, అనగా మబ్బు మందారము చినుకు చిత్తడి లేక హాయిగా వుండేకాలము.
- this is a beautifuldemonstration దివ్యమైన ఉదాహరణ.
- This was a beautiful trait of affection విశాసమునకు యిదే దివ్యమైన గురుతు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).