Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

big

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, పెద్దదైన, గొప్పైన, లావైన.

  • a big dog పెద్ద కుక్క.
  • you are bigger than me నా కంటే నీవు పెద్దవాడవు.
  • after the child grew big ఆ బిడ్డ పెద్ద పెరిగిన తరువాత.
  • as big as a cocoanut టెంకాయంత.
  • he used big languge అహంకరించి మాట్లాడినాడు, గర్వముగా మాట్లాడినాడు.
  • She has a big belly:or she is big with child అది కడుపుతో వున్నది.
  • big with hope I visited him నిండా ఆశతో అతని దర్శనము చేసుకొంటిని.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=big&oldid=924684" నుండి వెలికితీశారు