close
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, ఇరుకైన, బిగువుగా వుండే, యిబ్బందిగా వుండే.
- they were in closediscourse బహు ఆదరముగా మాట్లాడుతూ వుండిరి.
- a close fight చెయ్యి చెయ్యి కలిసినయుద్ధము, ముష్టి యుద్ధము.
- close friendship అతి స్నేహము.
- close connection పొందిక.
- closewoven తరుచుగావుండే.
- close writing యిమిడికగా వుండే వ్రాలు.
- a close translation మాటకుమాటగా చేసిన భాషాంతరము.
- a close dress బిగువుగా వుండే వుడుపు.
- closeconfinement నిర్బంధమైన కయిదు.
- close prisoner నిర్బందమైన పారాలో వుండేవాడు.
- a close cover బిగువుగా వుండే గవిసెన.
- without air ఉక్కగా వుండే, ఉమ్మదముగా వుండే.
- a close spot దారి లేని స్థలము, దోవ డొంక లేని స్థలము.
- a close alley యిరుకుగా వుండే ముట్టుసందు.
- he was so close he would not say a word వాడు తొణకని వాడు గనక నోరు తెరవడు.
- he was so close he would not give a penny వాడు లోభి గనుక వొక కాసైనా యివ్వడు.
- a close holiday అవస్యమైన పండుగ దినము.
క్రియా విశేషణం, దగ్గెర, సమీపమందు, చేర్పున యిరుకుగా, మరుగుగా, ఖండింపుగా.
- they sat close యిరకాటముగా కూర్చుండినారు.
- the mob was very close గుంపు కిక్కిరుసుకొని వుండెను.
- he is close at his studies బహు శ్రద్ధగా చదువుతాడు.
- they passed close along the wall ఆ గోడ చేర్పున పోయినారు.
- close by చేర్పున, సమీపమందు.
- his house is close by.
- వాడి యిల్లు సమీపములో వున్నది.
- to keep close దాగి వుండుట, దాచి పెట్టుట.
- they kept close to me నా పక్కన వుండినారు.
- they kept this marriage very close యీ పెండ్లిని బహుగుప్తముగా వుంచినారు.
- you must keep close for a few days కొన్నాళ్లు దాగి వుండవలసినది.
- was the door close or, open ? తలుపు మూసి వుండెనా తెరిచి వుండెనా.
నామవాచకం, s, conclusion అంత్యము, ఆశ్వాస గర్భము.
- at the close కడాపట.
- at the close of the month నెలసరికి.
- at the close of life ఆయుస్సు తీరేటప్పటికి.
- to come to a close తీరుట, ముగియుట, సమాప్తి యౌట.
- when the business came to a close పని తీరేటప్పటికి.
- to bring to a close ముగించుట, సమాప్తి చేసుట.
- when the work drew to a close పని ముగియ వచ్చేటప్పటికి or enclosure ఆవరణము, పెరడు.
క్రియ, నామవాచకం, మూసుకొనుట, ముకుళించుకొనుట, ముగుసుట, సమ్మతించుట,వొప్పుట, కలుసుట, కలుసుకొనుట.
- the enemy closed upon him శత్రువులు వాడిపై బడ్డారు, దూరినారు.
- when the wound closed గాయము ఆరినప్పుడు, పూడినప్పుడు.
- he closed up to me వాడు నాతో కలుసుకొన్నాడు.
- to close with సమ్మతించుట.
- he closed with the offer ఆ మనివికి సమ్మతించినాడు.
- the robbers closed in with me దొంగలు నా మీదికి కవిసినారు.
- closing or half shut ముకుళితమైన.
- the closing ceremony క్రియాంతము,నాగవల్లి.
క్రియ, విశేషణం, మూసుట, ముగించుట.
- he closed his book పుస్తకమునుమూసినాడు, కట్టినాడు.
- he closed the umbrella గొడుగును మడిచినాడు.
- to close a volume పుస్తకమును మడుచుట.
- or finish a book పుస్తకాన్ని ముగించుట.
- this marriage closes the story యీ పెండ్లితో కధ ముగుస్తున్నది.
- he closed his accounts లెక్క తీర్పు చేసినాడు.
- Before the bargain was closed బేరముకుదరకమునుపే.
- when the pleadings are closed వాది ప్రతివాదులు చెప్పడముతీరిన తరువాత.
- closing his hands in homage అంజలి బద్ధుడై.
- he closed his fist చెయ్యి ముడుచుకొన్నాడు.
- the hour for closing the post టప్పాలు కట్టే సమయము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).