consult
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, ఆలోచించుకొనుట, విచారించుకొనుట, మాట్లాడుకొనుట.
- they consulted about the marriage పెండ్లి జరిగించడానకై యోచించినారు.
క్రియ, విశేషణం, అడుగుట, ఒకరిని బుద్ధి అడుగుట, ఆలోచించుట.
- he consulted his wife పెండ్లాన్ని ఆలోచన అడిగినాడు.
- to consult a dictionary ఒక మాటను గురించి డిక్షినేరి చూచుట.
- he consulted the calendar పంచాంగము చూచినాడు.
- they must consult his convenience ఆయనకు యెట్లా అనుకూలమో దాన్ని వారు ఆలోచించవలసినది.
- you should consult your own conscience నీకు నీవే యోచించు, నీకు నీవే ఆలోచించి చూచుకో.
- the walls never are straight because they consult the bendings of the hill ఆ గోడలు కొండ యొక్క వంపును అనుసరించి వున్నందున ఆ గోడలు యెంత మాత్రము సరిగ్గావుండవు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).