cope
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a cloak పాదుర్లు వేసుకొనే ఒక తరహా భైవాసము.
- the cope of heavenఖగోళము, ఆకాశము.
క్రియ, నామవాచకం, అడ్డమాడుట, యెదిరించుట, యెదురాడుట.
- can a child cope with aman బిడ్డ పెద్దవాడితో పోరాడగలుగునా, ఒక బిడ్డ పెద్దవాడికి యీడౌనా. no Telugu poetcan cope with Bhattumurti భట్టుమూర్తి ముందర ఒక తెలుగు కవి నిలువలేడు, భట్టుమూర్తికి యే తెలుగు కవి యీడౌను ?
క్రియ, విశేషణం, to cover or roof పై కప్పు వేసుట.
- he coped the house withtiles ఆ యింటికి పెంకులు కప్పినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).