Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

exclusive

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, కేవల, భిన్న, వ్యతిరిక్త.

  • they have an exclusive rightto the property యీ సొత్తుకు కేవలము వాండ్లకే బాధ్యతగాని మరియెవరికి నిమిత్యము లేదు.
  • his conduct shews an exclusive preference to the English వాడు కేవలము యింగ్లీషు వాండ్ల పక్షముగా నడుచుకొంటాడు.
  • the Bramins are very exclusive బ్రాహ్మణులు యితర జాతులతో యెంత మాత్రమున్ను సంబంధపడక తాము ప్రత్యేకముగా వుంటారు.
  • his family is very exclusive వాండ్లు వొకరితో కలిసేవాండ్లు కారు.
  • exclusive of rice they eat nothing వాండ్లు బియ్యముకాక మరేమీ తినరు.
  • exclusive of the fees the salary is small రుసుమును తీసివేస్తే సంబళము స్వల్పమే.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=exclusive&oldid=930676" నుండి వెలికితీశారు