eye
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, వూరకచూచుట, కనిపెట్టుట, దృష్టివుంచుట, సాభిప్రాయముగా చూచుట.
- he eyed them fiercely వాండ్లను మహాక్రూరముగా చూస్తూ వుండినాడు.
- he eyed her affectionately దాన్ని విశ్వాసము గా చూస్తూ వుండినాడు.
- the dog eyeed the bone wishfully ఆ కుక్క యెముక మీద ఆశగా చూస్తూవుండెను.
నయనం, అక్షి నామవాచకం, s, కన్ను, లోచనము.
- sight చూపు, దృష్టి.
- when our eyes met వాడి దృష్టి నాదృష్టి కలిసినప్పుడు.
- there is more in this than meets the eye యిందులో చెప్పి వుండేది వేరు వానిలోని అభిప్రాయమువేరు.
- he cast his eyes over the paper ఆ దస్తావేజును పార చూచినాడు.
- అనగా గచ్చత్తుగా చూచినాడు.
- the inner corner of the eye కంటికొలికి
- the ఒuter corner of the eye కడకన్ను.
- pupil of the eye కనుపాప, నల్లగుడ్డు.
- the wహ్ite of the eye తెల్లగుడ్డు.
- sore eyes కండ్ల నొప్పి, కండ్ల కలక.
- the eyesin a peacocks tail నెమలి పింఛము లో వుండే కండ్లు.
- any small perforation బెజ్జము, కన్ను.
- the eye of a needle సూది బెజ్జము.
- an eye for a hookగాలము, కొండి మొదలైనవాటిని తగిలించే వుంగరము.
- you must keep your eye upon this నీవు దీనిమీద దృష్టిని వుంచవలసినది.
- opinion formed by observation తాత్పర్యము.
- he did it with the eye of his own profit స్వలాభమును విచారించిదాన్ని చేసినాడు.
- he paid the money with an eye to getting this appointment యీ వుద్యోగము తనకు కావలెననే తాత్పర్యమును పట్టి యీ రూకలను చెల్లించినాడు.
- with an eye to screen himself తాను చేసినది దాగవలెననే యోచనచేతను.
- he viewed this with a jaundiced eye దాన్ని మహా అసహ్యము గా చూచినాడు.
- he made large eyes at it అందున గురించి ఆశ్చర్యపడ్డాడు.
- he did it with a single eye యీ పనిని పారమార్ధికముగా చేసినాడు.
- లోకోపకారముగా చేసినాడు.
- setting God before his eyes పైన దేవుడున్నాడని యెంచక.
- this is of reat importance in thier eyes వారి అభిప్రాయము లోయిది మహాముఖ్యము.
- he did it with his eyes open వాడు బాగా తెలిసే దీన్ని చేసినాడు, వాడు కావలెనని చేసినాడు.
- his eyes were opened వాడికి తెలివివచ్చినది.
- in doing this he shut his eyes to the consequences యిది యెంతమాత్రము యోచించలేదు.
- he shut his eyes to her conduct అదిపడే పాట్లకు కండ్లు మూసుకొని వూరక వుండినాడు.
- in the twinking of an eye నిమిషము లో, రెప్పపాటులో.
- he kept it under his own eye వాడు దాన్ని స్వయముగా విచారించుకొన్నాడు, అనగా తన స్వంత విచారణలో వుంచుకొన్నాడు.
- the effects of an evil eye దృష్టి దోషము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).