field
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, పొలము, చేను, బయలు.
- of dry grain మెట్టపొలము, చేను.
- of wetgrain మడి,మళ్లు,మాగాణి.
- a reaped field చెలికె.
- a touching the village,పరగడ.
- an open field బయిలు, మయిదానము, this opens a large field ofenquiry యిది బహుదూరము విచారణకు అవకాశమును యిస్తున్నది.
- they were drivenoff the field పారిపోయినారు.
- they kept the field పారిపోకుండా రొమ్ము యిచ్చి నిలచినారు.
- the tree was not within the fieldof vision ఆ చెట్టు దృష్టి పథములో వుండలేదు.
- or a battle యుద్ధము.
- the battle field రణరంగము, యుద్ధభూమి .
- today isa fieldday నేడు కవాయితు చేసే దినము.
- the king took the field or the armytook the field యుద్ధమునకు బయలుదేరినారు.
- force యుద్దమునకు బయలుదేరిన సేన, దండు.
- field guns or field artillery యుద్ధమునకు దండుతో కూడా తీసుకొనిపొయ్యేఫిరంగులు.
- field cattle దండెద్దులు.
- the won the field గెల్చినాడు.
- he lostthe field వోడినాడు.
- they made prepartaions for taking the field యుద్ధమునకుబయలుదేరడానకు సన్నాహము చేసినారు.
- he declined examination and quittedthe field పరీక్ష యివ్వడమునకు వొప్పుకోక వెనకతీసినాడు.
- he quitted the field with credit గౌరవము తో చాలించుకొన్నాడు.
గణిత శాస్త్రము
[<small>మార్చు</small>]మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).