Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

fold

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, మడుచుకొనుట, ముకుళించుట.

  • in the evening the flowers foldసాయంకాలమందు పుష్పములు ముకుళించుకొంటవి.

క్రియ, విశేషణం, మడుచుట, మడతబెట్టుట.

  • he folded the paper కాగితమునుమడిచినాడు.
  • he folded his hands అంజలి చేసినాడు.
  • he folded his armsచేతులు కట్టుకున్నాడు.
  • fold up the cloth ఆ గుడ్డను మడత వెయ్యి.
  • he folded her in his arms దాన్ని కౌగిలించుకొన్నాడు.
  • he folded the sheepగొర్రెలను దొడ్లోకి తోలినాడు.
  • he folded the sheep on the field for thepurpose of manuring the ground అక్కడ మంద పెట్టినాడు.

నామవాచకం, s, గొర్రెలదొడ్డి.

  • double మడత, పొర.
  • ten fold పదింతలు you are ten fold worse than him వాడికంటే నీవు పదింతలు చేటు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fold&oldid=931968" నుండి వెలికితీశారు