fry
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, పేల్చిన పదార్ధము, వేయించిన పదార్ధము.
- or a crowdof small fish చిన్న చేపలగుంపు. 2.W. says క్షుద్రాండ మత్స్య సంఘాతము.
- butter is used in a fry పేల్చేదానికి వెన్నె కావలెను.
- all the young fry cameout of the school కుర్రవాండ్లందరు పల్లెకూటము బయిటికి వచ్చినారు.
క్రియ, విశేషణం, పేల్చుట, వేయించుట. క్రియ, నామవాచకం, పేలుట, వేగుట.
- there was some fish fry ing on the fire కొన్ని చేపలు వేగుతూ వుండినవి, పేలుతూ వుండినవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).