gain
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, అభివృద్ధియౌట, పెరుగుట, హెచ్చుట, ప్రబలమౌట.
- the water was gain in upon us మాకు మరీమరీ నీళ్లు వుబుకుతూవుండినది.
క్రియ, విశేషణం, పొందుట, సంపాదించుట, గణించుట.
- he gainedit అది వాడికి దొరికినది, చిక్కినది, లభించినది.
- he gained the game or cause or victory గెల్చినాడు, జయించినాడు.
- the disease was gaining ground ఆ రోగము పొడుగుతూ వుండినది, ప్రబలినది.
- at this time robbers were gaining ground అప్పుడు దొంగలు విస్తారమైనారు.
- he gain ed them over వాండ్లను తనకు లోపరుచుకున్నాడు, వశ్యము చేసుకున్నాడు.
- అనుకూలము చేసుకొన్నాడు.
- he gained the shore దరిచేరినాడు.
- they gained the top of the hill కొండకొనకు పోయిచేరినారు.
నామవాచకం, s, ఆదాయము , లాభము, ఫలము, ప్రయోజనము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).