Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

glow

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, దీప్తి, మంట, యెరుపు.

  • he raised the fire to a glowఆ నిప్పును మంటచేసినాడు.
  • the glow of her cheeks దాని చంపల యెరుపు.
  • she was in a glow of passion అది కోపముతో మండిపడుతూ వుండినది.

క్రియ, నామవాచకం, యెర్రగా కాగుట, మండుట.

  • the iron glows యినుముయెర్రగా కాగుతున్నది.
  • her cheeks glow ed with shame సిగ్గుచేత దాని ముఖముయెర్రబడ్డది.
  • he was glowing with fever జ్వరము కాస్తూ వుండినది.
  • his heart glowed with hope వాడికి మనసులో ఆశ పెట్టుకొంటూ వుండినది.
  • the stars glow by night నక్షత్రములు రాత్రిలో ప్రకాశిస్తున్నవి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=glow&oldid=932928" నుండి వెలికితీశారు