Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

glut

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, వెక్కసము, అపరిమితము.

  • he had a glut of fruit వాడికిపండ్లు తిని వెక్కసమైనది.
  • there is a glut silk in the market అంగట్లోపట్టు అపరిమితమైపోయినది, కుక్కల మురికిగా వున్నది.

క్రియ, విశేషణం, నించుట, నిండించుట, వెక్కమయ్యేటట్టు తినిపించుట.

  • he glutted them with sweet meats వాండ్లకు ముక్కుమట్టుకు మిఠాయివేసినాడు.
  • he glutted the troops with plunder ఆ సేనకు దోపిడిని తనివిదీరా యిచ్చినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=glut&oldid=932951" నుండి వెలికితీశారు