government
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, దొరతనము, యేలుబడి, ప్రభుత్వము, నిర్వాహకము.
- అధికారము.
- the sage had the government of the prince రాజు కొడుకుకుఆ సన్యాసి గురువుగా వుండెను.
- he had no government over his feelingsఅతడు చిత్త స్వాధీనములేని వాడుగా వుండినాడు.
- he had great governmentover his feelings వాడు దేనికిన్ని చలించేవాడుకాడు, గట్టిగుండెగావుండినాడు.
- he is in a state of petticoat government అది ఆడించినట్టు.
- ఆడుతూ వుండినాడు.
- in grammar ఆకాంక్ష.
నామవాచకం, s, (add,) (In line 9, read వున్నాడు forవుండినాడు) self government ఇంద్రియ నిగ్రహము, స్తబ్ధత, నిబ్బరము.
- he has great self government వాడు యింద్రియ నిగ్రహము గలవాడు, స్తబ్ధుడు,తొన కని వాడు.
- he has no self government వాడు యింద్రియ నిగ్రహములేనివాడు, చపలుడు, నిబ్బరములేని వాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).