mill
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, విసురుట, పిండిచేయుట, నల్లగ్గొట్టుట.
- to mill cloth ఉగ్గించుట.
నామవాచకం, s, యంత్రము, తిరగలి.
- corn mill గోధుములను పిండిచేసే యంత్రము.
- hand mill చెయితిరగలి.
- oil mill గానిగ.
- sugar mill చెరకుగానిగ.
- water mill నీళ్ళవేగముచేత తిరిగే యంత్రము.
- wind mill గాలికి తిరిగే యంత్రము.
- powder mill తుపాకిమందుచేసే యంత్రము.
- a cloth mill గుడ్డలు గట్టనవేసే యంత్రము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).