million
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, పదిలక్షలు.
- the million i.
- e.
- the people లోకులు, ప్రజలు.
- the million believe so అట్లా బహుమంది నమ్ముతారు.
- she hears the million hum (Cowper,) ప్రజలు అరవడమును విన్నది.
- one million pounds sterling అనగా కోటిరూపాయలు.
- they came in millions లక్షల తరబడిగా వచ్చినారు.
- music for the million లోకరంజిత సంగీతము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).