organ
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఇంద్రియము, అంగము, అవయము.
- the organs of taste రసనేంద్రియము, నాలుక.
- the organs of smell, "clfactory organs" ముక్కు, ఘ్రాణేంద్రియము.
- the organs of hearing శ్రోతేంద్రియము, చెవులు.
- the organs of touch త్వగింద్రయము, తోలు.
- the organs of sight or visual organs నేత్రేంద్రియము, కన్ను.
- the mental organsజ్ఙానేంద్రియములు, మనస్సు.
- toh bodily organs క్రమే్ం ద్రియములు,దేహము, the organs of speech (or, the vocal organs)దంతతాల్వాద్యవయవములు, నోరు, నాలికె, పల్లు, పెదవి.
- or tone of voice గొంతు, కంఠము.
- the organs of generation లింగము, ఉపస్థ, యోని.
- they chose him as their organ of communication with the enemy శత్రువులతో మాట్లాడడానకు యితణ్ని సాధనముగా పెట్టుకొన్నారు.
- అడ్డముగా పెట్టుకొన్నారు.
- a musical instrument గాలికి వాగే వౌకవిధమైన వాద్యము.
- a hand organ వేళ్లతో వాయించే వీణెవంటి సంగీతపెట్టె.
- a barrel organ బిసను తిప్పుతూవుంటే వాగుతూ వుండే సంగీతపెట్టె.
- a church organ గుడిలో పెద్ధసంగీతపెట్టె.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).