pie
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s., వొక విధమైన అప్పము, అనగా పండ్లను గాని మాంసమును గానినడమపెట్టి చేసిన వొక విధమైన అప్పము.
- or magpie వూరికె వదిరే వొక పక్షి,వదురుబోతు.
- a dirtpie పిల్ల కాయలు పోగుచేసే యిసకకుప్ప.
నామవాచకం, s, plu.
- Pice, (an Indian word) పైసా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).