recoil
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, వెనక్కు యెగసుట, వెనక్కు చెదరుట.
- the ball struck the wall and recoiled ఆ చెండు గోడ మీద తగిలిన వురువడిని వెనక్కు యెగిసినది.
- to shrinkజంకుట, వెనక్కు తీసుట.
- they recoiled from such a marriage అటువంటి పెండ్లి మాకుఅక్కరలేదని వెనక్కు తీసినారు.
- this scheme will recoil on his own head వాడు చేసినతంత్రము వాడి తల మీదికే వచ్చును.
నామవాచకం, s, తగిలిన వురువడి చేత వెనక్కు యెగరడము.
- In the recoil the ball struck me ఆ గుండు వెనక్కు యెగిసే వురువడిలో నా మీద తగిలినది.
- In the recoil of passionకోపమణిగి శాంతము వచ్చేటప్పటటికి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).