rice
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, clear from the husk బియ్యము.
- rice in the husk ధాన్యము.
- raw rice పచ్చి బియ్యము.
- raw rice coloured with saffron అక్షతలు, అక్షింతలు.
- boiled rice అన్నము.
- burnt rice మాడు.
- malted rice వుప్పుడు బియ్యము.
- washings of rice కడుగు.
- various fine kinds of rice are called మురారిజల్లి రాజనాలు,శ్రీరామభోగాలు.
- అన్నము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).