setting
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, అస్తమానము, పొద్దుగూకడము.
- the setting of a gem చెక్కడము.
- జవ.
- the price of spectacles depends on the setting ముక్కద్దము యొక్క వెల కట్టడములో వున్నది.
- the setting in of the rain వర్షాకాలము ఆరంభము కావడము.
- I was there at their setting off వాండ్లు బయిలుదేరేటప్పుడు నేను వుంటిని.
- a setting or young plant నారు.
- the setting of this current is northwards యీ ప్రవాహము ఉత్తరముగా పారుతున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).