Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

shrewd

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, గట్టి, చెడ్డ, వివేకమైన, చమత్కారమైన, చిలిపివిషపు,యుక్తిగల.

  • he is a very shrewd boy వీడు గట్టి పిల్లకాయ.
  • a shrewd womanగయాళి.
  • a shrewd turn అపకారము, కుయుక్తి.
  • he hit me a shrewd blow నన్నుచెడ్డ దెబ్బ కొట్టినాడు.
  • this was a shrewd objection యిది చెడ్డ ఆపేక్షణ.
  • I have a shrewd suspicion that the two accounts are the same యీ రెండు లెక్కలు వొకటే అయినట్టు నాకు నిండా అనుమానముగా వున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=shrewd&oldid=944154" నుండి వెలికితీశారు