Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

siren

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, a goddess who enticed men by singing, and devouredthem; any mischievous alluring woman కవికల్పిత రాక్షసి గణ విశేషము,నిండా సొంపుగా పాడడముచేత మనుష్యులను ఆకర్షించి మింగేటిది, దీన్ని మోహిని అనవచ్చును.

  • his wife is a perfect siren వాడి పెండ్లాము దివ్యముగా పాడేటిది.
  • he listened to the siren song మోహమగ్నుడై చెడిపోయినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=siren&oldid=944332" నుండి వెలికితీశారు