smart
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, quick, pungent or lively pain మంట, నొప్పి.
- the smartof the wound గాయము యొక్క నొప్ఫి.
క్రియ, నామవాచకం, మండుట, నొచ్చుట, జలపరించుట.
- while he was yet smarting under the king's displeasure రాజానుగ్రహము తప్పి వాడు యింకాబాధపడుతూ వుండగా.
- the wound smarts (or) it smarts ఆ పుండు మండుతున్నది, జలపరిస్తున్నది.
విశేషణం, (pungent) కారమైన.
- handsome అందమైన.
- a smart dress అందమైనవుడుపు.
- a smart house అందమైన యిల్లు.
- sharp చురుకైన, తీక్షణమైన.
- pepperhas a smart taste మిరియాలు కారముగా వుంటవి.
- a smart boy చురుకు గల పిల్లకాయ.
- a smart fight మంచి యుద్ధము.
- quick వడిగల, వేగమైన.
- a smart blow మంచిదెబ్బ,చెడుదెబ్బ.
- a smart horse వడిగల గుర్రము, చురుకుగల గుర్రము.
- a smart pace వడిగా నడిచేనడ.
- they went on at a smart rate బహువేగముగా వెళ్ళినారు.
- active జాగ్రత్తగల, చురుకుగల.
- a smart remark చమత్కారముగా చెప్పిన మాట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).