space
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, room ఎడము, స్థలము, అవకాశము.
- empty space ఆకాశము.
- the space occupied by this house యీ యిల్లు వుండే స్థలము.
- in the space of ten miles ఆమడ దూరములో.
- for a long space of time they remained here వాండ్లిక్కడశానా దినాలు వుండిరి.
- he tarried for a space కొంచెము సేపు వుండినాడు.
- he remained there for a space or for a space of time కొంచెము సేపు వుండినాడు.
- he remained there for the space of an hour గడియ (/ఘడియ?) సేపు వుండినాడు.
తెలుగు అకాడెమీ
[<small>మార్చు</small>]- అంతరాళం, lattice space - లాటిస్ అంతరాళం[2]
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
- ↑ ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడెమీ పదవ తరగతి సైన్సు పాఠ్యపుస్తకం, 235 పుట