sport
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, ఆట, ఆట్లాట, లీల, కేరణము, క్రీడ, వేడుక, వినోదము.
- he made us good sport మేము పకాపక నవ్వేటట్టు చేసినాడు.
- sports of the fieldవేట.
- the jester came there to make sport నవ్వించడానికి హాస్యగాడువచ్చినాడు.
- mockery ఎగతాళి, పరిహాసము.
- he told it me in sport but I believed him వాడు ఎగతాళిగా చెప్పిన దాన్ని నేను నమ్మినాను.
క్రియ, నామవాచకం, ఆట్లాడుట, గంతులువేసుట, ఉల్లసించుట.
- this was his sporting, name (or alias) యిది వాడికి ముద్దుపేరు.
- meaning to hunt or shoot వేడుటాట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).