Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

support

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, మోసుట, వహించుట.

  • to sustain ఆదరించుట, రక్షించుట, కాపాడుట.
  • he supports his sister వాడు తోడబుట్టినదాన్ని కాపాడుతాడు.
  • the pillar that supports the beam ఆ దూలమును ఆదుకొనివుండే స్థంభము, ఆ దూలమునకు పోటు యిచ్చి వుండే స్థంభము.
  • he supported the weight for four hours నాలుగు గడియల దాకా ఆ బరువు ను మోసుకొని వుండినాడు.
  • to endure సహించుట, పడుట, వోర్చుట.
  • I cannot support this torment నేను యీ వుపద్రవమును పడలేను, తాళలేను,సహించలేను.

నామవాచకం, s, సహాయము, ఆదరువు, ఆదరణ.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=support&oldid=945828" నుండి వెలికితీశారు