there
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, అక్కడ.
- here and there అక్కడక్కడ, వొకావొక చోట.
- beholdఅదుగో.
- there was a famine last year పోయిన సంవత్సరము కరువు సంభవించినది.
- therewas a king వొకానొక రాజు కలడు.
- there was a man whose name was John యోహాననేవాడు వొకడు వుండెను.
- there is a book called the Kadambari కాదంబరి అనే పుస్తకము వొకటి వున్నది, వొకటికద్దు.
- there were fifty people to be fed యాభై మందికి అన్నము పెట్టవలసి వుండినది.
- there is no end to these troubles యీ తొందరలకు అంత్యము లేదు.
- there is no fear regarding him వాణ్ని గురించి భయము లేదు.
- there isno fear regarding him వాణ్ని గురించి భయము లేదు, చింతలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).