tick
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, the louse of dogs or sheep పిణుజుల గడువుకు యివ్వడము.
- theshound of a watch or clock నిమిషానికి వొక మాటు టిక్కు టిక్కుమేన గడియారముయొక్క ధ్వని.
- the cloth of which a bed is made మెత్తకు వేశే వొక ముతక గుడ్డ.
- hebough these goods on tick యీ సరుకులను చెయ్యప్పుగా కొనుక్కొన్నాడు.
- he will give no tick వాడు గడువుకు యివ్వడు.
క్రియ, నామవాచకం, గడియారము, టిక్కుటిక్కుమనుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).