uniform
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, not different, alike సమాన రూపముగా వుండే, వొకటే మచ్చుగావుండే, సమానాకారము గల.
- the two houses are uniform ఆ రెండు యిండ్లు వొకటే మచ్చుగావున్నవి.
- these six verbs are uniform యీ ఆరు క్రియలకున్ను రూపము వొకటే.
నామవాచకం, s, a dress ఉడుపు, దండువుడుపు.
- they wore the English uniformఇంగ్లిషువారి దండు వుడుపును వేసుకొన్నారు.
- he changed their uniform వాండ్ల వుడుపులనుమార్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).