vacant
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, empty, free, not occupied శూన్యముగా వుండే, ఖాలీగా వుండే, వట్టి, ఉత్త.
- at present the house is vacant ఇప్పుడు ఆ యిల్లు ఖాలీగా వున్నది.
- is there any place vacant for me ? నాకు చోటు యేదైనా ఖాలీగా వున్నదా.
- that appointment is now vacant ఆ వుద్యోగానికి యిప్పుడు యెవరు లేదు.
- in a vacant hour ఉత్తప్పుడు, సావకాశమైనప్పుడు.
- the throne remained vacant for one year సంవత్సరముదాకా సింహాసనము వూరికె వుండెను, రాజు లేక వుండను.
- these acts show a vacant mind యీ పనులవల్ల వాడు జడుడైనట్టు తెలుస్తున్నది.
- a vacant face దేబెముఖము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).