whale
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, the largest of all marine animals పొప్పరమీను, తాడిమీను, అన్నిటికీ పెద్దదిగా వుండే సముద్రపు చేప.
- a whaling voyage బ్రహ్మాండమైన చేపలను పట్టబోవడము.
- whale bone తాపిమీనుయెముక, పొప్పరమీను యెముక.
- (ఇది బెత్తమువలె వంగుతున్నది.
- ) one whale will produce ten casks of oil ఇటువంటి వొక చేప కొవ్వును కాస్తే పది పీపాయీల నూనె అవుతన్నది.
- a tub thrown to the whale పేద్దపులివలె పైకి దూరే బ్రహ్మాండమైన చేపను అవతలికి మళ్ళించడమునకై విశిరివేసే తొట్టి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).